తెలంగాణా లో వున్న సీమాంధ్ర ప్రజల పరిస్తితి

కాంగెస్ లో వున్నTRS కోవర్ట్ మధు యాష్కి తెలంగాణా లో వున్న సీమాంధ్ర ప్రజల కి ఎలాటి భయాలు అక్కర్లేదని హామీ ఇచ్చారు. ఈ హామీ లో ఎంత బోలు  వుందో మధ్యాన్నానికే తెల్సింది. TRS గూండాలు విష్ణు షూటింగ్ మీద దాడి చేసి సీమాంధ్ర ప్రజల పరిస్తితి భవిష్యత్తులో ఎలావుండబోతోందో చూపించారు.

ప్రకటనలు

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

5 thoughts on “తెలంగాణా లో వున్న సీమాంధ్ర ప్రజల పరిస్తితి”

  1. టీఆరెస్ వాల్లు షూటింగులు అపుంటారు.. అది కుడా ఆంధ్రా నాయకులు సమైక్యం పేరుతో ఆఅదుతున్న ద్రామాలు చూసి. కానీ ఎవరినీ చంపలేదుగా?

    మరి ఈ ఆంధ్రా వాల్లతో కలిసి ఉన్న పాపానికి ఆనాడు వైఎస్సార్ ఆంధ్రా, సీమ గూండాలతో హైదరాబాద్ లో విధ్వంసమే చేసాడు కదా. మొన్నటికి మొన్న ఆయన కొడుకు రొసైఅహ్ను దించడానికి తెలంగాణా వాల్లు చేయించినట్ల్య్ ఆంధ్ర మెస్సులపై దాడి చేయించాడు. ఇంకా ఎన్నాల్లీ దౌర్జన్యం భరించాలి?

  2. తెలంగాణా ఉద్యమాన్ని ఎవడు పడితే వాడు వాడుకుంటున్నాడు అనడానికి ఖ్హచ్హ్చితమైన ఉదాహరణ ఈ మధు యాష్కి. అంధ్రప్రదేశ్ లొ ప్రజల టాక్స్ డబ్బులతో చదువుకుని, అమెరికా కి వెళ్ళి వాళ్ళకు వూడిగం చేసి సంపాదించుకు, జీవితాన్ని అనుభవించి, ఇప్పుడొచ్చి మాకు మీకు కుదరదు, విడిపొదాం అంటున్నాడు. అసలు వీడి లాంటి వాళ్ళకు “మా తెలంగాణా” అనే హక్కు వుందా అని నాకు పేద్ద సందేహ్ం.

  3. నిజమే! ఇలాంటి విషయాలే కదా ఆందోళన కలిగిస్తున్నవి. తెలంగాణా కాంగ్రెస్ నాయకులైనా, తెలుగు దేశం తెలంగాణా నాయకులైనా వాళ్ళకు బాగా అలవాటైన ఖండించడం అనే పదమైనా వాడారా అసలు? వీళ్ళను ఎలా నమ్మడం?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s