బాపూ గారు మాట్లాడేరు !!!

bapubap2

రచయిత: spamdana

మంచివనిపించే విషయాలు మాయమవకుండా వుంచుదామనే చిన్న ప్రయత్నం.

One thought on “బాపూ గారు మాట్లాడేరు !!!”

  1. పరమపదించె నయ్యొ మన ‘బాపు ‘ – మహోన్నత కార్టునిస్టు; చి
    త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
    పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
    తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
    డరయ – తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: