సాయం చేసే చేతులు

మనం చాలా సార్లు అనాధ బాలలకి సాయం చేసే సంస్త ల గురించి చదువుతాము, మర్చిపోతాం. తర్వాత ఎవరికైనా అవసరం పడితే మనకి ఆ సంస్త ల వివరాలు ఇవ్వడానికి మనకి ఆ వివరాలు గుర్తుండవు. అందుకే ఎప్పుడైనా ఇలాంటి కధనాలు వస్తే బ్లాగ్ లో పెడతాను. మర్చిపోతాం. తర్వాత ఎవరికైనా అవసరం పడితే మనకి ఆ సంస్త ల వివరాలు ఇవ్వడానికి మనకి ఆ వివరాలు గుర్తుండవు.